: ఏపీ రాజధాని ఊహా చిత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఊహా చిత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 4 ఊహా చిత్రాలను విడుదల చేశారు. ఏపీ కలల రాజధాని అమరావతి నగరం ఇలా ఉండబోతోందన్న దానికి నిదర్శనంగా ఊహా చిత్రాలు ఉన్నాయి. అందమైన పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రహదారులు, మెట్రోరైల్ వంటి పలు ప్రత్యేకలతో ఈ రాజధాని నగరాన్ని డిజైన్ చేశారు. పచ్చదనానికి పెద్దపీట వేసినట్టుగా వాటిల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News