: పండిట్ రవి శంకర్ కు తాలిబాన్ల బెదిరింపు


ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపకర్త రవిశంకర్ పై పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాద సంస్థ బెదిరింపులకు పాల్పడింది. పండిట్ రవి శంకర్ ను బెదిరిస్తూ తెహ్రిక్-ఇ-తాలిబాన్ సంస్థ ఆయన ఆఫీసుకు రెండు లేఖలు రాసింది. దీంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, పండిట్ రవి శంకర్ కు హిందూ ఆధ్యాత్మిక వేత్తగా, వ్యక్తిత్వ వికాస గురువుగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శిష్యులు, అభిమానులు ఉన్నారు. తాజా, వార్తలతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News