: రాజమండ్రిలో భారీ వర్షం... కొనసాగుతున్న భక్తుల పుష్కర స్నానాలు


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ వర్షం పడుతోంది. అయినప్పటికీ భక్తులు పుష్కర ఘాట్ ల నుంచి కదలకుండా వర్షంలోనే స్నానాలు ఆచరిస్తున్నారు. మరోవైపు స్నానాలు చేస్తున్న సమయంలో వర్షం పడుతుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News