: కేసీఆర్ అనారోగ్యం వల్ల వాయిదా పడ్డ కేబినెట్ సమావేశం


ఈ సాయంత్రం జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదాపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం వల్లే సమావేశం వాయిదా పడిందని అధికారులు వెల్లడిస్తున్నారు. వాస్తవానికి, కీలకమైన పుష్కరాలతో పాటు పలు అంశాలపై ఈ భేటీలో చర్చించాల్సి ఉంది. గవర్నర్ ఇచ్చిన విందుకు కూడా అనారోగ్య కారణాలతో కేసీఆర్ హాజరుకాని సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News