: ఏపీ రాజధానికి వారాహి చలనచిత్ర నిర్మాత విరాళం


ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి వారాహి చలనచిత్ర నిర్మాత సాయి కొర్రపాటి విరాళం ఇవ్వబోతున్నారు. కృష్ణా జిల్లాలో ఈరోజు 'బాహుబలి' బెనిఫిట్ షో వేశారు. దాని ద్వారా రూ.24,24,999 ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని సీఎం చంద్రబాబుకు ఇవ్వనున్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో భాగం కావాలనుకునే జిల్లాలో తమ సంస్థ తరపున ఆ సినిమా బెనిఫిట్ షోను వేశారు.

  • Loading...

More Telugu News