: సుప్రీంకోర్టుకు చేరుకున్న డిగ్గీరాజా... మరికాసేపట్లో ‘వ్యాపం’పై విచారణ


అనుమానాస్పద మరణాలతో మధ్యప్రదేశ్ లో పెను సంచలనాలకు తెరలేపిన ‘వ్యాపం’ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న పిటీషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరికాసేపట్లో విచారించనుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ విచారణకు డిగ్గీ రాజా స్వయంగా హాజరుకానున్నారు. ఇప్పటికే డిగ్గీ రాజా సుప్రీంకోర్టుకు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News