: ఉత్తరాఖండ్ లో కనిపించిన అత్యంత అరుదైన మంచు చిరుత


మంచు చిరుత... కేవలం హిమాలయాల్లోనే కనిపించే అత్యంత అరుదైన చిరుత. మన దేశంలో అత్యంత అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం కనిపించిన ఈ చిరుత... ఇప్పుడు మళ్లీ కనిపించి ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ 29న ఉత్తరాఖండ్ లోని బాగేశ్వరీ జిల్లా కుమావ్ హిమాలయాల్లో ఈ చిరుత దర్శనమిచ్చింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఇలాంటి చిరుతలు ఇంకెన్ని ఉన్నాయో లెక్కకట్టే పనిలో పడ్డారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో సుమారు 11 మంచు చిరుతలు మాత్రమే బతికి ఉండవచ్చని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News