: రాష్ట్రపతితో జగన్ భేటీ


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. బొల్లారంలోని రాష్ట్రపతి అతిథి గృహానికి వెళ్లిన జగన్, రాష్ట్రపతితో భేటీ అయ్యారు. జగన్ వెంట ఆ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News