: ఈ నెల 10న పీఎస్ఎల్వీ సి-28ను ప్రయోగించనున్న ఇస్రో


అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 10వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి-28ను ప్రయోగించనుంది. 8వ తేదీ ఉదయం 7.28 నిమిషాల నుంచి ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. పూర్తిగా వాణిజ్యపరమైన ఈ ప్రయోగం ద్వారా బ్రిటన్ కు చెందిన ఐదు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నారు.

  • Loading...

More Telugu News