: సభ్యుల నిరసనలతో వాయిదాపడ్డ లోక్ సభ


ఒకసారి వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్ సభ మళ్లీ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. 2జీ స్కాం, బొగ్గు కుంభకోణం, ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, తృణమూల్ నేతలపై ఢిల్లీలో దాడి, తదితర అంశాలపై విపక్ష సభ్యులు సభలో ఆందోళన తీవ్రతరం చేశారు. చర్చకు పట్టుబట్టారు. ఈ అవాంతరాల నడుమ స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News