: 'ఎట్ హోం' కార్యక్రమంలో రాష్ట్రపతి, గవర్నర్, ఏపీ సీఎం


రాజ్ భవన్ లో రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేసిన 'ఎట్ హోం' విందు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. స్వల్ప అనారోగ్యం కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. కాగా, రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News