: హైదరాబాదులో ఐటీ ఉద్యోగినుల కోసం 'షీ షటిల్' బస్సులు ప్రారంభం


హైదరాబాదులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగినుల కోసం "షీ షటిల్" పేరుతో ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. హైటెక్ సిటీలోని మైండ్ సెట్ లో ఈ బస్సులను మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ ఆనంద్ లు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ ఇండస్ట్రీస్, పోలీసుల ఆధ్వర్యంలో ఇవి ప్రారంభమయ్యాయి. తమ రక్షణ కోసం షీ షటిల్ బస్సులు ప్రారంభం కావడంతో ఐటీ ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News