: తొలిసారి సంఘటనా స్థలిని సందర్శించిన కువైట్ రాజు


కువైట్ రాజు సర్వసాధారణంగా ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు అరుదు. అలాంటి రాజు కువైట్ లో జరిగిన బాంబు పేలుడు ఘటనను ప్రత్యక్షంగా వీక్షించారు. ఐఎస్ఐఎస్ పాల్పడిన బాంబుదాడిలో 17 మంది మృతి చెందగా, 40 మంది షియా ముస్లిం వర్గానికి చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కువైట్ రాజు పరామర్శించారు. సహాయక చర్యలు పర్యవేక్షించారు. క్షతగాత్రులను దగ్గర్లోని మూడు ఆసుపత్రులకు తరలించారు. వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందజేయాలని రాజు ఆదేశించారు.

  • Loading...

More Telugu News