: మహాసముద్రాల పరిరక్షణకు చేతులు కలిపిన అమెరికా, చైనా


ఆసియా పెద్దన్న చైనాతో అమెరికా చేతులు కలిపింది. మహాసముద్రాల పరిరక్షణకు సంయుక్తంగా కృషి చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. వాషింగ్టన్ లో జరిగిన మహాసముద్రాల పరిరక్షణ కార్యాచరణ సంఘానికి సంబంధించిన తొలి సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి జాన్ కెర్రీ, చైనా ప్రతినిధి యాంగ్ జీయిచి చర్చలు జరిపారు. దీనిపై జీయిచి మాట్లాడుతూ... మహాసముద్రాలు మానవాళికి చెందినవేనని, మనుషుల మనుగడకు, అభివృద్ధికి అవెంతో కీలకమని అన్నారు. ఇక, కెర్రీ మాట్లాడుతూ... మహాసముద్రాలు మనలో భాగమేనని, మనవేనని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News