: అకాల వర్ష బాధితులకు నష్ట పరిహారం : సీఎం


అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో జరిగిన పంట నష్టంపై నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాట్లాడిన సీఎం ఈ వివరాలను వెల్లడించారు. త్వరలో నీలం తుపాను బాధితులకు కూడా నష్టపరిహారం అందిస్తామన్నారు.

  • Loading...

More Telugu News