: టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో జయసుధ భేటీ


తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భేటీ అయ్యారు. ఆమె కాంగ్రెస్ ను వీడనున్నారని, టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జయ పార్టీని వీడరని కొంతమంది కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ ఇంఛార్జిగా ఉన్న తనను బాధ్యతల నుంచి తప్పించాలని జానా, ఉత్తమ్ లతో జయసుధ ఫోన్ లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News