: టాస్ గెలిచిన భారత్... బ్యాటింగ్ కు మొగ్గు చూపిన ధోనీ


భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో వన్డే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మిర్పూర్ లోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గింది. టీమిండియా కెప్టెన్ ధోనీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో ధోనీ సేన పరాజయం పాలవడం తెలిసిందే. మిర్పూర్ లోనే జరిగిన ఆ మ్యాచ్ లో యువరక్తం పొంగిపొర్లుతున్న బంగ్లాదేశ్ యువ జట్టు భారత్ ను చిత్తుగా ఓడించింది.

  • Loading...

More Telugu News