: విదేశీ నేతలకు మోదీ రంజాన్ శుభాకాంక్షలు


పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ లో రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఆఫ్ఘనిస్తాన్ రాష్ట్రపతి మహ్మద్ అష్రఫ్ ఘనీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు కూడా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 18 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్టు ప్రధాని ట్విట్టర్ లో తెలిపారు. పాక్ ప్రధానితో ఫోన్ లో భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ మాట్లాడారట. అంతేగాక భారత్ అరెస్టు చేసిన పాక్ మత్స్యకారులను రంజాన్ మాస సందర్భంగా విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News