: ఏపీ లా వర్శిటీలో టీ.విద్యార్థులకు సీట్లు రద్దు చేయడం అప్రజాస్వామికం: గాలి వినోద్


ఆంధ్రప్రదేశ్ లా యూనివర్శిటీలో తెలంగాణ విద్యార్థులకు సీట్లు రద్దు చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలివ్వడంపై టీ.ఉద్యమ వేదిక నేత ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మండిపడుతున్నారు. ఈ విధంగా చేయడం అప్రజాస్వామికమని, చట్ట విరుద్ధమని అన్నారు. తెలంగాణలోని నల్సార్ లా యూనివర్శిటీలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించిన సీట్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకే కేటాయించాలని గాలి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News