: పాకిస్థాన్ లో ఎన్ కౌంటర్... ఉగ్రవాదులు హతం


పాకిస్థాన్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య వేర్వేరుగా జరిగిన ఎన్ కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కరాచీలోని కొత్త సబ్జిమండి రహదారిపై జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. పంజాబ్, సింధ్ ప్రావిన్స్ లలోని కైదాబాద్ లో పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో మరో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు.

  • Loading...

More Telugu News