: పెట్రోల్ ధర పెరిగింది... డీజిల్ ధర తగ్గింది!
దేశంలో మరోసారి పెట్రోల్ ధర పెరిగింది. లీటర్ పెట్రోలుపై 64 పైసలు పెంచారు. ఇక, డీజిల్ ధర తగ్గిస్తూ రవాణా వ్యవస్థలపై కాసింత భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. లీటర్ డీజిల్ పై రూ.1.35 తగ్గించారు. సవరించిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.