: రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన ఎన్.సి.సి


భారత్ లో నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి) బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడీ సేవాదళం సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న వరల్డ్ యోగా డే సందర్భంగా పది లక్షల మందితో భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించాలనుకుంటోంది. దీనిలో భాగంగా 2,700 కేంద్రాల్లో 1800 మంది శిక్షకుల సాయంతో 15 రోజుల శిక్షణ కార్యక్రమాలను ఈసరికే నిర్వహించారు కూడా. ఇక, యోగా దినోత్సవం రోజున 1900 కేంద్రాల్లో ప్రదర్శన ఉంటుంది.

  • Loading...

More Telugu News