: ఈ నెల 25 నుంచి తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సమ్మె
తెలంగాణ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. ఈ నెల 25 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,170కు పెంచడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న డిమాండులతో సమ్మె చేయనున్నారు.