: గాయపడ్డ హీరో నానీ, సుమకు దక్కిన 'బాహుబలి' యాంకర్ ఛాన్స్


భారత చలనచిత్ర సీమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన బాహుబలి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈ సాయంత్రం తిరుపతిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హీరో నానీ యాంకరింగ్ చేయాల్సి వుంది. అయితే, ఓ షూటింగ్ సమయంలో నానీ ప్రమాదవశాత్తు గాయపడ్డాడని, దాంతో నానీ యాంకరింగ్ చేసేందుకు వీలులేకపోవటంతో అతని స్థానంలో సుమను తీసుకున్నట్టు దర్శకుడు రాజమౌళి ట్విట్ చేశారు. "Unfortunately Nani got hurt in his Shoot and is unable to make it to the event… It will be Suma garu all the way, tomorrow.." అని ఆయన ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News