: రేవంత్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు బాలయ్య


సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా ఈ వేడుకకు వచ్చారు. ఇంతకుముందే నిశ్చితార్థ పూజ ముగియగానే తరువాత ఆశీర్వాద కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం జరుగుతున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఏసీబీ నిఘా ఉంచింది.

  • Loading...

More Telugu News