: జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా


వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఈ నాటి విచారణకు వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిలు హాజరయ్యారు. విచారణకు హాజరుకాలేనని ముందగానే జగన్ కోర్టు అనుమతి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News