: కేసీఆర్ పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన కృష్ణయాదవ్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మానవహక్కుల సంఘం (హెచ్ఆర్సీ)కి గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ ఫిర్యాదు చేశారు. కక్ష సాధింపు చర్యలకు కేసీఆర్ పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరిపించాలని హెచ్ఆర్సీని కోరారు.

  • Loading...

More Telugu News