: అరుణాల్ ప్రదేశ్ లో ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదుల మెరుపు దాడి


మణిపూర్ లో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల దాడిని మరువకముందే అరుణాచల్ ప్రదేశ్ లో మరో ఉగ్రదాడి జరిగింది. దాదాపు 40 మంది ఉగ్రవాదులు అరుణాచల్ ప్రదేశ్ లోని తిరప్ లో అస్సాం రైఫిల్స్ కు చెందిన ఆర్మీ క్యాంపుపై కొద్దిసేపటి క్రితం మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఆర్మీ క్యాంపు వద్ద మాటు వేసిన ఉగ్రవాదులు అదను చూసి దాడి చేశారు. ఈ దాడిలో సైన్యానికి జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News