: నిర్భయ చట్టం కింద రెండో కేసు నమోదు


కొత్తగా రూపొందిన నిర్భయ చట్టం కింద రెండో కేసు నమోదయింది. ఢిల్లీలో ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం నేపథ్యంలో ఈ చట్టం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. రామగుండంలో ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు యువకులపై నిర్భయ చట్టం కింద రెండో కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News