: టీటీడీలో ఉద్యోగ ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్: చైర్మన్ చదలవాడ


తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ఇచ్చే ఆలోచన ఉందని, బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని ఆయన చెప్పారు. అంతేగాక ఉద్యోగులకు ఇళ్లు కూడా కట్టిస్తామన్నారు. ఈ మేరకు మీడియాతో చదలవాడ మాట్లాడుతూ, తిరుపతి అభివృద్ధిలో టీటీడీ కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తిరుపతిలో ప్రధాన రోడ్లకు దేవుడి పేర్లు పెడతామని వెల్లడించారు. పాదర్శకత కోసమే శ్రీవారి అన్ని రకాల దర్శన టికెట్లను ఆన్ లైన్ చేశామని వివరించారు.

  • Loading...

More Telugu News