: సీబీఎస్ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాల విడుదలపై స్టే


ఆలిండియా ప్రీ మెడికల్ టెస్టు ఫలితాల విడుదలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10 వరకు ఫలితాలు విడుదల చేయవద్దని సీబీఎస్ఈని ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న పరీక్ష ఫలితాలు విడుదల కావల్సి ఉంది. అయితే పరీక్ష సమయానికి ముందే పేపర్ లీక్ అయింది. ఈ నేపథ్యంలో అందుకు కారకులైన వ్యక్తులను వారంలోగా గుర్తించాలంటూ హర్యానా పోలీసులను కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News