: చార్మినార్ పరిసరాల్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభం


హైదరాబాద్ లో ఒక్కొక్క ప్రాంతంలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. కొద్దిసేపటి కిందట చార్మినార్ ప్రాంతంలో ఉచిత వైఫై సేవలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇప్పటికే నగరంలో ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ పరిసరాల్లో వైఫై సేవలను ప్రారంభించారు. మరోవైపు కేటీఆర్ రేపు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. హాంకాంగ్, తైవాన్ లలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు.

  • Loading...

More Telugu News