: కేసీఆర్ పై మోత్కుపల్లి మండిపాటు
బయ్యారం గనుల విషయంలో ఇంతవరకు మాట్లాడని కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు మాట్లాడుతున్నారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. చంద్రబాబు హయాంలోనే మంత్రిగా పనిచేసిన కేసీఆర్ చంద్రబాబును ఉద్దేశించి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిదని హితవు పలికారు.