: ముంబైలో 'బాహుబలి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి


ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'బాహుబలి' చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంబంధించి మొన్న ఐదు సెకన్ల టీజర్ విడుదల చేసిన దర్శకుడు రాజమౌళి, తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. సాయంత్రం ఐదు గంటలకు ట్విట్టర్లో ట్రైలర్ ఆవిష్కరించారు. ఇక, ముంబయిలో 'బాహుబలి' హిందీ వెర్షన్ ట్రైలర్ ను దర్శకనిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, రానా, అనుష్క హాజరయ్యారు. ప్రస్తుతం బాహుబలి ట్రైలర్ కు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో విశేష స్పందన లభిస్తోంది.

  • Loading...

More Telugu News