: తాజా పరిణామాలపై గవర్నర్ ను కలిసిన కేసీఆర్


రేవంత్ రెడ్డి అరెస్టు, ఎమ్మెల్సీ ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. తాజాగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఆయనతో తాజా పరిణామాలపై చర్చించారు. వాటిలో రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఏసీబీ వలకు చిక్కిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News