: ఏపీ ఐటీ పాలసీ భారత్ లోనే బెస్ట్: మంత్రి పల్లె


భారత్ లోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ బెస్ట్ అని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఇరవైఒక్క రోజుల్లోనే 28 రకాల అనుమతులు ఇస్తామని చెప్పారు. భూమి రిజిస్ట్రేషన్, విద్యుత్, బదలాయింపు, తదితర ఛార్జీలు వందశాతం తిరిగి చెల్లిస్తామని వివరించారు. కాబట్టి ఔత్సాహికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కాకినాడలో ఐటీ డెవలప్ చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

  • Loading...

More Telugu News