: వరంగల్ జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం.... 21 మందికి గాయాలు


వరంగల్ జిల్లాలో ఓ పిచ్చికుక్క స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో పలువురిపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ సమయంలో 21 మందికి గాయాలవగా, చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. గాయపడిన వారిలో మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని, వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

  • Loading...

More Telugu News