: ఏపీ రాజధాని కమిటీకి నేతృత్వం వహించిన శివరామకృష్ణన్ మృతి


ఏపీ రాజధాని ఎంపిక కమిటీకి నేతృత్వం వహించిన మాజీ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ అనారోగ్యంతో మృతి చెందారు. తెలంగాణ విభజనకు ముందు ఏపీ రాజధాని ఎంపిక కోసం తగిన ప్రదేశం సూచించడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం శివరామకృష్ణన్ చైర్మన్ గా కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. తరువాత ఆ కమిటీ 187 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది.

  • Loading...

More Telugu News