: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం పొడిగింపు
ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని తెలంగాణ సర్కార్ మరో సంవత్సరం పొడిగించింది. సలహాదారులు బీవీ పాపారావు, ఆర్.విద్యాసాగర్ రావు, ఏకే గోయల్, ఎ.రామ్ లక్ష్మణ్, కేవీ రమణాచారి, వీఆర్ రెడ్డిల ఏడాది పదవీకాలం పూర్తవడంతో, తాజాగా మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.