: ఇన్విజిలేటర్ లేకుండా పరీక్ష!


ఇన్విజిలేటర్ లేకుండా పరీక్ష అంటే మనదేశంలో విద్యార్థులు ఎగిరి గెంతేస్తారు. బీహార్ లో అయితే పండగ చేసుకుంటారు. కానీ ఓ కళాశాలలో ఇంత వరకు ఎప్పుడూ పర్యవేక్షకుడ్ని నియమించలేదని చైనాలోని బావోజి నగరంలోని వొకెషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల తెలిపింది. ఇన్విజిలేటర్ ను నియమించే అవకాశం, అవసరం రాలేదని ఆ కళాశాల గర్వంగా చెబుతోంది. అయితే ఆ కళాశాలలోని విశాలమైన ఆరుబయట దూరంగా వేసిన టేబుల్స్ పై నర్సింగ్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడ చూసి కాపీ కొట్టడం, లేదా స్లిప్పులు పెట్టేందుకు అవకాశం లేకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News