: రేపటి నుంచి మహానాడు... ఏర్పాట్లను పరిశీలించిన లోకేశ్


తెలుగుదేశం పార్టీ మహానాడు రేపటి నుంచి హైదరాబాదులోని గండిపేటలో జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివస్తున్నాయి. పార్టీ అధినేత నుంచి కార్యకర్త వరకు పార్టీ క్యాడర్ మొత్తం పాల్గొనే మహానాడులో ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలోనే చేస్తున్నారు. కాగా, గండిపేటలో జరుగుతున్న ఏర్పాట్లను టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహానాడు జరిగినన్నాళ్లూ ఎవరికీ అసౌకర్యం కలగరాదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News