: జూన్ 6న కేవలం భూమి పూజ మాత్రమే నిర్వహిస్తాం: ఏపీ మంత్రి నారాయణ


ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమి పూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. జూన్ 6న ఉదయం 8.45 గంటలకు భూమి పూజ జరుగుతుందని గుంటూరులో తెలిపారు. బోరుపల్లి నుంచి ఉండవల్లి వరకూ కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో ఎక్కడ భూమి పూజ చేయాలో త్వరలో నిర్ణయిస్తామని మంత్రి వివరించారు. అయితే ఆ రోజు శంకుస్థాన మాత్రం చేయడం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News