సుప్రీంకోర్టులో పోలవరం పునరావాస బాధితులు పిటిషన్ దాఖలు చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని అందులో బాధితులు కోరారు. దానిపై జూన్ లో కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.