: ఏపీ ప్రభుత్వానికి షాక్...రాజధాని భూసేకరణ జీవోపై హై కోర్టు స్టే


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాజధాని నిర్మాణం నిమిత్తం భూసమీకరణకు అంగీకరించని రైతులకు షాక్ తగిలేలా ఏపీ ప్రభుత్వం భూసేకరణకు జీవో 166 జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 166పై రెండు వారాల స్టే విధించింది. దీంతో తాత్కాలికంగా రాజధాని భూసేకరణ ఆగింది.

  • Loading...

More Telugu News