: 'స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్' లోగో ఆవిష్కరణ


తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ 'స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్' లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగరంలోని మింట్ కాంపౌండ్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు చెత్తను పోలీసులు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News