: గ్రేటర్ అధ్యక్షపదవికి రాజీనామా చేయనున్న దానం నాగేందర్?


గ్రేటర్ హైదరాబాదు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా చేయనున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టించాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా మంది ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. దీంతో పార్టీలో పలుకుబడి కలిగిన నేతల చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రహసనంగా మారింది. అభ్యర్థి ఎంపికపై అలకబూనిన దానం నాగేందర్, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.

  • Loading...

More Telugu News