: మధురైలో మహిళ దుశ్చర్య... ఇంటికి నిప్పంటించి భర్తతో పాటు ఆరుగురి హత్య


తమిళనాడులోని మధురై నగరంలో నేటి తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేని ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఇంటికి నిప్పంటించి భర్తతో పాటు ఇంటిలోని మరో ఐదుగురిని హత్య చేసింది. మధురైలోని కుమారపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడ కలకలం రేపింది. భార్య పెట్టిన నిప్పు కారణంగా ఇంటిలో నిద్రిస్తున్న భర్త, అతడి తరఫు ఐదుగురు బంధువులు మంటల్లోనే సజీవ దహనమయ్యారు.

  • Loading...

More Telugu News