: యాసిడ్ దాడి కేసులో టీఆర్ఎస్ కార్యకర్త నరేంద్ర అరెస్టు


హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ లో రీనా అనే మహిళపై దాడి కేసులో నిందితుడైన టీఆర్ఎస్ కార్యకర్త నల్ల నరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి రీనాను మోసం చేసిన నరేంద్ర రెండు నెలల పాటు రీనాతో సహజీవనం చేసినట్టు సీఐ చంద్రబాబు చెప్పారు. గర్భం పోవడానికి యాసిడ్ తాగించాడని, నరేంద్రపై అత్యాచారం, హత్య కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు.

  • Loading...

More Telugu News