: నూనెను కల్తీ చేసిన అధికారి పాపం పండింది


నూనెను కల్తీ చేస్తున్న అధికారి పాపం పండింది. నాసిరకం నూనెను కొనుగోలు చేసి దానిని కల్తీ చేస్తున్న ఆయిల్ ఫెడ్ అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. రాజేంద్రనగర్ లోని ఆయిల్ ఫెడ్ యూనిట్ లో నాసిరకం నూనెను కొనుగోలుచేసి, దానిని విజయ నూనె ప్యాకెట్లలోకి నింపుతున్నట్టు సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు యూనిట్ పై దాడి చేశారు. అందిన సమాచారం వాస్తవమేనని నిర్ధారించుకోవడంతో ఆయిల్ కల్తీ చేసిన అధికారిని సస్పెండ్ చేశారు. అనంతరం 10 వేల కేజీల నూనెను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News