: 3, 4 రోజుల్లో అండమాన్ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు


దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. మరో మూడు లేదా నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకనున్నాయి. రానున్న 24 గంటల్లో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే, జూన్ మొదటి వారంలో తొలకరి జల్లులు పడటానికి కూడా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News